మంత్ర పుష్పం

మంత్ర పుష్పము అను సూక్తము తైత్తిరీయ ఉపనిషత్తు నుండి గ్రహించబడినది. హిందూ దేవి దేవతలను పూజించడానికి పత్రమో పుష్పమో ఉదకమో ఏదో ఒకటి భక్తి తో సమర్పించుకోవడం ఆనవాయితీ కదా. అయితే ఈ మంత్రమునే ఒక పుష్పముగా భావించి దేవుని కొలవడం ఈ సూక్తము యొక్క విశిష్టత అని గ్రహించవలెను.

శాంతి మంత్రం

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః । భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః । స్థిరైరంగైస్తుష్టువాగ్ంసస్తనూభిః । వ్యశేమ దేవహితం యదాయుః ॥ స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః । స్వస్తి నః పూషా విశ్వవేదాః । స్వస్తనస్తార్క్ష్య అరిష్టనేమిః । స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

మంత్ర పుష్పం

యోఽపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి । చంద్రమా వా అపాం పుష్పం । పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।

అగ్నిర్వా అపామాయతనం । ఆయతనవాన్ భవతి । యోఽగ్నేరాయతనం వేద । ఆయతనవాన్ భవతి । ఆపోవా అగ్నేరాయతనం । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।

వాయుర్వా అపామాయతనం । ఆయతనవాన్ భవతి । యో వాయోరాయతనం వేద । ఆయతనవాన్ భవతి । ఆపో వై వాయోరాయతనం । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।

అసౌ వై తపన్నపామాయతనం । ఆయతనవాన్ భవతి । యోఽముష్యతపత ఆయతనం వేద । ఆయతనవాన్ భవతి । ఆపో వా అముష్యతపత ఆయతనం ।ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।

photo 2 1
“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 449/-

లేదా

పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

చంద్రమా వా అపామాయతనం । ఆయతనవాన్ భవతి । యశ్చంద్రమస ఆయతనం వేద । ఆయతనవాన్ భవతి । ఆపో వై చంద్రమస ఆయతనం । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।

నక్ష్త్రత్రాణి వా అపామాయతనం । ఆయతనవాన్ భవతి । యో నక్ష్త్రత్రాణామాయతనం వేద । ఆయతనవాన్ భవతి । ఆపో వై నక్షత్రాణామాయతనం । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।

పర్జన్యో వా అపామాయతనం । ఆయతనవాన్ భవతి । యః పర్జన్యస్యాయతనం వేద । ఆయతనవాన్ భవతి । ఆపో వై పర్జన్యస్యాయతనం । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।

సంవత్సరో వా అపామాయతనం । ఆయతనవాన్ భవతి । యః సంవత్సరస్యాయతనం వేద । ఆయతనవాన్ భవతి । ఆపో వై సంవత్సరస్యాయతనం । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽప్సు నావం ప్రతిష్ఠితాం వేద । ప్రత్యేవ తిష్ఠతి ।

ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే । నమో వయం వైశ్రవణాయ కుర్మహే । స మే కామాన్ కామ కామాయ మహ్యం । కామేశ్వరో వైశ్రవణో దదాతు । కుబేరాయ వైశ్రవణాయ । మహారాజాయ నమః ।

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ఓం తద్బ్రహ్మ । ఓం తద్వాయుః । ఓం తదాత్మా ।
ఓం తద్సత్యం । ఓం తత్సర్వం । ఓం తత్పురోర్నమః ॥

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు ।
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వ-మింద్రస్త్వగ్ం
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ।
త్వం తదాప ఆపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ।

ఈశానస్సర్వ విద్యానామీశ్వరస్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణోఽధిపతిర్-బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం ।

తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్యంతి
సూరయః । దివీవ చక్షురాతతం । తద్విప్రాసో
విపన్యవో జాగృవాగ్ం సస్సమింధతే ।
విష్నోర్యత్పరమం పదం ।

ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగలం ।
ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ॥

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ।

మంత్ర పుష్పం, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః,స్థిరైరంగైస్తుష్టువాగ్ంసస్తనూభిః,వ్యశేమ దేవహితం యదాయుః, యోఽపాం పుష్పం వేద, పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, చంద్రమా వా అపాం పుష్పం,

ఈ పేజీలు  కూడా చదవండి