లింగాష్టకం

ఈ లింగాష్టకములో ఎనిమిది శ్లోకములు ఉంటాయి. అందుచేత అష్టకము అంటారు. మహా శువుణ్ణి మానవాకారాంలో ఉన్న ప్రతిమ రూపంలో గాని చిత్ర రూపంలో గాని పూజించరు. లింగ రూపంలో మాత్రమే కొలవాలి.

లింగాష్టకం

దేవముని ప్రవరార్చితలింగం 
కామదహన కరుణాకరలింగం 
రావణదర్ప వినాశకలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

సర్వసుగంధి సులేపితలింగం 
బుద్ధివివర్థన కారణలింగం 
సిద్ధసురాసుర వందితలింగం 
తత్ప్రణమామి సదాశివలంగం 

photo 2 1
“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 499/-

లేదా

పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp

కనకమహామణీ భూశితలింగం 
ఫణీపతివేష్టిత శోభిత లింగం 
దక్షసుయజ్ఞ వినాశకలింగం 
తత్ప్రణమామి సదాశివలంగం 

కుంకుమచందన లేపిత లింగం 
పంకజహార సుశోభితలింగం 
సంచితపాప వినాశకలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

దేవగణార్చిత సేవితలింగం 
భావైర్భక్తిభి రేవచలింగం 
దినకరకోటి ప్రభాకరలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

అష్టదళో పరివేష్టితలింగం 
సర్వసముద్భవ కారణలింగం 
అష్టదరిద్ర వినాశనలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

సురగురు సురవరపూజితం లింగం 
సురవరపుష్ప సదార్చితలింగం 
పరమపదపరమాత్మకలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచ్ఛివసన్నిధౌ
​శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

Scroll to Top